Sunday, August 5, 2018

72వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

72వ స్వాతంత్ర్యదినోత్సవ  వేడుకలు

15 ఆగస్ట్,2018

హరితావరణ విద్యా పీఠం ,పాల్వంచ
ఆహ్వానం
ఉదయం 9 గంటలకు
పతాక ఆవిష్కరణ, హరితశబ్ద
కోలాటం,యోగాచాప్,నియుద్ధ  
భారత బాల  భువన విజయం తతిమ్మా ప్రదర్శనలుంటాయి. .
సాయంత్రం 2 గంటలకు
తరగతి ప్రదర్శనల తర్వాత
పతాక అవనతంతో కార్యక్రమం పూర్తవుతుంది.
అందరికీ ఇదే ఆహ్వానం.  

No comments:

Post a Comment