Monday, September 5, 2016

ఉపాధ్యాయ దినోత్సవం

హరితా స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవం
హరితా స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవం ఎంతో వేడుకగా  జరిగింది. దివంగత రాష్ట్రపతి  సర్వేపల్లి రాధాకృష్ణన్ కి శ్రద్ధాంజలి  సమర్పించి ,వారి సేవల్ని గుర్తుచేసుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో  24 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు . స్వయంపాలనాదినంగా  నిర్వహించారు.  .



విలక్షణంగా వినాయక చవితి

హరితా స్కూల్ లో విలక్షణంగా వినాయక చవితి  
హరితా స్కూల్ లో వినాయక చవితిని విలక్షణంగా జరుపుకోవడం జరిగింది.172 మొక్కల్ని గుర్తించి,
వాటి గురించి తెలుసుకొంటూ, ప్రకృతీవిహార  ప్రధానంగా నిర్వహించుకోవడం జరిగింది. మొక్కల పేర్లతో హరితబాల,ముత్యాలసరం,బాలద్విపద,బాల తేటగీతి ,బాల ఆటవెలది  తదితర పద్యాలను రచించడం జరిగింది.
వినాయకచవితి అంటే ప్రకృతీప్రధానమైన పండగననే అవగాహనతో ఈ విధంగా ప్రతీ సంవత్సరం హరితావరణ విద్యా పీఠంలో చేయడం జరుగుతూ ఉంటుంది. 



వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

Wednesday, August 17, 2016

సెప్టెంబర్ 10,శనివారం, 2016... ఆత్మీయ సమావేశం

ఆత్మీయులందరికీ ఆహ్వానం

సెప్టెంబర్  10,శనివారం, 2016
ఉదయం 9 గంటల నుండి,  సాయంత్రం 4 గంటలవరకు 
విద్యా పీఠం లో  
ఓ ఆత్మీయ సమావేశాన్ని  నిర్వహించాలని భావిస్తున్నాము.   
వీలుచేసుకొని ఈ సమావేశంలో పాల్గొనగలరని ఆశిస్తున్నాము.
రాగలవారు ముందుగా తెలియజేయండి.

Aug.15th,2016



Saturday, August 13, 2016

స్వా తం త్ర్య ది నో త్స వ ఆ హ్వా నం



స్వా తం త్ర్య ది నో త్స వ  ఆ హ్వా నం


O¸±µïOµñ¶¢ÀA :
Glµ±ÀµÀA 8:00SµAdvOµÀ È¢ÀÀlµv¶¢ÁhµÀAl¼.
(O¸±µïOµñ¶¢ÀA PWÛhµAS¸ 8:00OµÀ È¢ÀÀlµv¶¢ÁhµÀAl¼.)
Y¹j±ÀµÀ SɱÀµÀA,¶ph¸Oµ D£¶¨Ö±µg,Y¹j±ÀµÀ S¿hµA,¶pñiYß
¶ph¸Oµ S¿hµA,¶ph¸Oµ ¶¢Alµ¶mA
Glµ±ÀµÀA 10:00¶mÀAfº 11:00 ¶¢±µOµÀ
¥¹±¿±µOµ ¶pñlµ±µ÷¶mvÀ
¶ph¸Oµ ¢¸ï±ÀµÃ¶¢ÀA,OÐv¹dA,±ÀÇÃSµV¸´p,D¶ª´m,n±ÀµÀÀlµè
¶ªËÈ¢ÀOµïh¸ S¿hµA
¶ªAlɶ¥A
£Àe¸±ÀÀ ¶pA»pg½
¶¢Àlû¸ï¶¬éA 2.00 ¶mÀAfº 5.00 ¶¢±µOµÀ
hµ±µSµi S¿h¸vÀ , lɶ¥ sûµOºå S¿h¸vÀ,
sû¹±µhµ s¹v sûµÀ¶¢¶m £Y±ÀµÀA
¶¢ÀAW ¶¢ÃdvÀ, a¶¢¶m WhµñgvÀ
¶mÅh¸ïvÀ, ¶¢Ã´ª fºñv³, ¶¬±¼hµ ¶¥sè
¶ph¸Oµ C¶¢¶mhµA
F O¸±µïOµñ¶¢ÃnOº £À¶¢Àîwé OµÀdÀAs ¶ªÊ¢ÀhµAS¸ ±µ¶¢Àîn  D¶®ön¶ªÀåm¸é¶¢ÀÀ.
EdÀô
£l¸ï±µÀævÀ, Gq¸lû¸ï±ÀµÀÀvÀ ¶¬±¼h¸¶¢±µg £l¸ï ¾peµA

Independece Day-Invitation



70th Independence Day Celebrations
15th August 2016
Haritha Ecological Institute, Palvancha.
INVITATION
It is our pleasure to invite your all to the Independence Day celebrations at our school on August 15, 2016. We cordially invite you to participate in it. You are all aware that we celebrate in a very special, pleasant way in our school.
Program Schedule for August 15, 2016:
A. Morning Session 8:00 am
     (Program will start exactly on schedule)
  1. Flag hoisting
From 10:00 am to 11:00am
  1. Physical demonstrations
  2. Independence day message
  3. Distribution of sweets
B. Afternoon Session 02.00 pm to 05:00 pm
     1. Class songs , Life sketches , Quotations etc.,
     2 . Demonstration of “Bharatha  Baala   
                    Bhuvanavijayam”
       3. Flag de-hoisting.

Yours
Students and Teachers of  Haritha

Monday, June 20, 2016

యోగా దినోత్సవం ,21-6-2016



 యోగా దినోత్సవం
21-6-2016
హరితలో అంతర్జాతీయ యోగా దినోత్సవం చక్కగా జరిగింది . విద్యార్థులు , ఉపాధ్యాయులు ఆసనాలు ప్రత్యేకంగా అభ్యాసం చేశారు . 


అక్షరాభ్యాసం,15-6-2016

బసవతారక కాలనీ ,ఇందిరా నగర్ కాలనీ ,విద్యా నగర్ కాలనీ ,సీతానగర్ కాలనీ,సోముల గూడెం ,కేశవాపురం తదితర ప్రాంతాలనుండి దంపతులు తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకున్నారు.