Monday, September 5, 2016

ఉపాధ్యాయ దినోత్సవం

హరితా స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవం
హరితా స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవం ఎంతో వేడుకగా  జరిగింది. దివంగత రాష్ట్రపతి  సర్వేపల్లి రాధాకృష్ణన్ కి శ్రద్ధాంజలి  సమర్పించి ,వారి సేవల్ని గుర్తుచేసుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో  24 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు . స్వయంపాలనాదినంగా  నిర్వహించారు.  .



విలక్షణంగా వినాయక చవితి

హరితా స్కూల్ లో విలక్షణంగా వినాయక చవితి  
హరితా స్కూల్ లో వినాయక చవితిని విలక్షణంగా జరుపుకోవడం జరిగింది.172 మొక్కల్ని గుర్తించి,
వాటి గురించి తెలుసుకొంటూ, ప్రకృతీవిహార  ప్రధానంగా నిర్వహించుకోవడం జరిగింది. మొక్కల పేర్లతో హరితబాల,ముత్యాలసరం,బాలద్విపద,బాల తేటగీతి ,బాల ఆటవెలది  తదితర పద్యాలను రచించడం జరిగింది.
వినాయకచవితి అంటే ప్రకృతీప్రధానమైన పండగననే అవగాహనతో ఈ విధంగా ప్రతీ సంవత్సరం హరితావరణ విద్యా పీఠంలో చేయడం జరుగుతూ ఉంటుంది. 



వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు