Thursday, August 24, 2017

వినాయకచవితి పద్యం

వినాయకచవితి పద్యం
 
సిద్ధి విఘ్నేశ్వర నిన్ను ప్రసిద్ధిగా
           పూజింతు ఇరువదియొక్క పత్రి
       దానిమ్మ మరువమ్మ దర్భ విష్ణుక్రాంత
   ఉమ్మెత్త వాకుడు ఉత్తరేణి
  మామిడి గన్నేరు మారేడు జిల్లేడు
    దేవకాంచన రేగు తెల్లమద్ది
 జాజి మాచీపత్రి గజనిమ్మ వావిలి
             జమ్మి రావి తులసి అగిసె మొగలి

       పుడమి ఒడిలోన ఒదిగిన మొక్కలరసి
  విశ్వరూపమౌ నీ చెంత విశదపరచి
భాద్రపద శుద్ధ చవితిన పగటివేళ
    కోరి పూజింతు నిన్ను నా కోర్కె మీర

(చిన్నప్పుడెప్పుడో నేను నేర్చుకొన్నది.నాకు చాలా  ఇష్టమైంది. తీరా చూస్తే అందులో ఛందస్సులో చాలా పొరపాట్లు కనిపించాయి. 21 పత్రాలలోనూ తేడాలు. వీటిని సవరించాలని  వినాయకచవితి వచ్చినప్పుడల్లా అనిపించేది. ఇంతకాలానికి కుదిరింది. దీనిని మొదట రాసిందెవరో తెలీదు. వారు సరిగానే రాసుంటారు. కాలాంతరంలో పొరపాట్లు దొర్లుంటాయి.తొలి కవికి ప్రణమిల్లుతూ ,70 శాతం సవరణలతో ఇది మీకందిస్తున్నా.త్వరలో చిన్న పుస్తకమొకటి ప్రకటించబోతున్నా. ఇంతలో ఈ పద్యాన్ని ఉపయోగించుకొంటారని ,పిల్లలికి నేర్పుతారని ఆశిస్తూ … అందిస్తున్నా.)

Tuesday, August 15, 2017

హరితలో 71 వ స్వాతంత్ర్య దినోత్సవం


హరితలో స్వాతంత్య్ర దినోత్సవం
15-8-2017
హరితావరణ విద్యా పీఠం లో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది . విద్యార్థులు ఆసనాలు,కరాటే ,కోలాటం ,యోగ చాప్ ,జడకోలాటం ,రంగులరాట్నం ,బ్యాండ్ తదితరాలు  ప్రదర్శించారు .  జాతీయ జెండా ఎగురవేసిన మాస్టర్ ఈ.కె.ట్రస్ట్ హోమియో వైద్య సేవా కేంద్ర నిర్వాహకులు శ్రీ రవిప్రసాద్  అమర వీరులకు శ్రద్ధాంజలి సమర్పించి, స్వాతంత్య్రఉద్యమాన్ని గుర్తు చేశారు . ఈ కార్యక్రమంలో విద్యార్థులు ,ఉపాధ్యాయులతోబాటు, హరిత  పూర్వ విద్యార్థులు, హరితావరణ విద్యా పీఠం నిర్వాహకులు డాక్టర్ సుధాకర్ ,  శ్రీమతి పి . ఉషారాణి, మాస్టర్ ఈ.కె.ట్రస్ట్ ,పాల్వంచ సభ్యులు ,బసవతారక కాలనీ ,ఇందిరా నగర్ కాలనీ ,విద్యా నగర్ కాలనీ ,సీతానగర్ కాలనీ,సోముల గూడెం ,కేశవాపురం తదితర ప్రాంతాలనుండి  ప్రజలు కూడా పాల్గొన్నారు

Thursday, August 10, 2017

స్వాతంత్ర్య దినోత్సవ ఆహ్వానం



«¸öhµAhµñþï l¼mÐhµù¶¢ ¶¥Àsû¹O¸A°µvhÐ
CAlµ±¼Oº D¶®ö¶mA
O¸±µïOµñ¶¢ÀA :
Glµ±ÀµÀA 9:00SµAdvOµÀ È¢ÀÀlµv¶¢ÁhµÀAl¼.
(O¸±µïOµñ¶¢ÀA PWÛhµAS¸ 9:00SµAdvOµÀ È¢ÀÀlµv¶¢ÁhµÀAl¼.)
¥¹±¿±µOµ ¶pñlµ±µ÷¶mvÀ
¶ph¸Oµ ¢¸ï±ÀµÃ¶¢ÀA,OÐv¹dA,±ÀÇÃSµV¸´p,D¶ª´m,n±ÀµÀÀlµè
sû¹±µhµ s¹v sûµÀ¶¢¶m £Y±ÀµÀA
¶¬±¼hµ ¶¥sè
¶F O¸±µïOµñ¶¢ÃnOº £À¶¢Àîwé OµÀdÀAs ¶ªÊ¢ÀhµAS¸ ±µ¶¢Àîn  D¶®ön¶ªÀåm¸é¶¢ÀÀ.
EdÀô
£l¸ï±µÀævÀ, Gq¸lû¸ï±ÀµÀÀvÀ
¶¬±¼h¸¶¢±µg £l¸ï ¾peµA




71st Independence Day Celebrations



71st Independence Day Celebrations
15th August 2017
Haritha Ecological Institute, Palvancha.
INVITATION
We cordially invite you all to participate in the Independence Day celebrations at our school on August 15, 2017. You are all aware that we celebrate in a very special and pleasant way.
Program will start exactly on 9:00 am.
Program Schedule:
  1. Flag hoisting
  2. Physical demonstrations
  3. Demonstration of “Bhaaratha  Baala Bhuvanavijayam”
  4. Independence day message
  5. Distribution of sweets
Yours
Students and Teachers of  Haritha