Monday, September 5, 2016

ఉపాధ్యాయ దినోత్సవం

హరితా స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవం
హరితా స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవం ఎంతో వేడుకగా  జరిగింది. దివంగత రాష్ట్రపతి  సర్వేపల్లి రాధాకృష్ణన్ కి శ్రద్ధాంజలి  సమర్పించి ,వారి సేవల్ని గుర్తుచేసుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో  24 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు . స్వయంపాలనాదినంగా  నిర్వహించారు.  .



No comments:

Post a Comment