హరితా స్కూల్ లో విలక్షణంగా వినాయక చవితి
హరితా స్కూల్ లో వినాయక చవితిని విలక్షణంగా జరుపుకోవడం జరిగింది.172 మొక్కల్ని గుర్తించి,
వాటి గురించి తెలుసుకొంటూ, ప్రకృతీవిహార ప్రధానంగా నిర్వహించుకోవడం జరిగింది. మొక్కల పేర్లతో హరితబాల,ముత్యాలసరం,బాలద్విపద,బాల తేటగీతి ,బాల ఆటవెలది తదితర పద్యాలను రచించడం జరిగింది.
వినాయకచవితి అంటే ప్రకృతీప్రధానమైన పండగననే అవగాహనతో ఈ విధంగా ప్రతీ సంవత్సరం హరితావరణ విద్యా పీఠంలో చేయడం జరుగుతూ ఉంటుంది.
No comments:
Post a Comment