Sunday, January 20, 2019

69వ గణతంత్రదినోత్సవ వేడుకలు


69 గణతంత్రదినోత్సవ  వేడుకలు ,26 జనవరి,2019
హరితావరణ విద్యాపీఠం ,పాల్వంచ
ఆహ్వానం
ఉదయం 9 గంటలకు
పతాక ఆవిష్కరణ, హరితశబ్ద, కోలాటం,యోగాచాప్,నియుద్ధ  
భారత బాల  భువన విజయం తతిమ్మా ప్రదర్శనలుంటాయి. సాయంత్రం 3 గంటలకు
తరగతి ప్రదర్శనల తర్వాత,పతాక అవనతంతో కార్యక్రమం పూర్తవుతుంది. అందరికీ ఇదే ఆహ్వానం.  

No comments:

Post a Comment