Wednesday, August 17, 2016

సెప్టెంబర్ 10,శనివారం, 2016... ఆత్మీయ సమావేశం

ఆత్మీయులందరికీ ఆహ్వానం

సెప్టెంబర్  10,శనివారం, 2016
ఉదయం 9 గంటల నుండి,  సాయంత్రం 4 గంటలవరకు 
విద్యా పీఠం లో  
ఓ ఆత్మీయ సమావేశాన్ని  నిర్వహించాలని భావిస్తున్నాము.   
వీలుచేసుకొని ఈ సమావేశంలో పాల్గొనగలరని ఆశిస్తున్నాము.
రాగలవారు ముందుగా తెలియజేయండి.

2 comments:

  1. harita vese prathi adugu bhavitharalanu kanuvippu chesthundi ane namakam naku undi allavelala mi prayatnaniki nenu todu untanu : mi mahendra

    ReplyDelete