Saturday, April 9, 2011

భువనవిజయం

భువనవిజయం
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ ౩వ తేది, ఆదివారం, హరితావరణ విద్యా పీఠంలో ... భువనవిజయం...అనే కార్యక్రమాన్ని హరిత విద్యార్థులు నిర్వహించారు.ఇందులో పిల్లలే కవులుగా వ్యవహరించి,పద్యావధానాన్ని, పదావధానాన్ని, కవితావధానాన్ని వీటితోపాటు వేదగనితావధానం, పప్పెట్ షో, మేజిక్ షో,నాటిక తదితర అంశాలు ప్రదర్శించారు.వందకు పైగా పద్యలోచ్చిన పిల్లలు పన్నెండుమంది కవులుగా, భువనవిజయాన్ని వారే నిర్వహించడం ఈ కార్యక్రమ విశేషం.
భువనవిజయం వీడియో క్లిప్ ని దీని తర్వాతి పోస్ట్ గా వుంచడం జరుగుతుంది.

No comments:

Post a Comment